స్వయంఉద్యోగ శిక్షణ
నైపుణ్యాలు నేర్చుకుని, స్వంత వ్యాపారాన్ని ప్రారంభించి, ఆర్థిక స్వావలంబన సాధించండి – హ్యాపీ లైఫ్ ఫౌండేషన్‌తో కలిసి.
మరింత తెలుసుకోండిసంవత్సరాల
అనుభవం
వ్యాపార నష్టాల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారికి, తిరిగి నిలబడి జీవితంలో అద్భుత శిఖరాలను అధిరోహించే మార్గాన్ని చూపే సంస్థ — హ్యాపీ లైఫ్ ఫౌండేషన్.
ఒకసారి నాతో స్నేహితుడిగా ఉన్నావు అనుకో... నీ జీవితం పూర్తిగా మారిపోతుంది.
కేవలం కలలు కంటూ కూర్చుంటే విజయం సాధించలేం. కానీ నువ్వు, నేను కలిస్తే – ఆకాశమే హద్దు! ఒక్కసారి ఆలోచించు మిత్రమా! మార్పు అక్కడే మొదలవుతుంది.
నీ చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోవడం లేదా వ్యాపారం మొదలు పెట్టాలంటే బ్యాంకులు గ్యారెంటీలు అడగడం వల్ల వున్నడగ్గరే ఎన్నాళ్లు నీ కలలను అణచిపెడుతావు?
నైపుణ్యాలు నేర్చుకుని, స్వంత వ్యాపారాన్ని ప్రారంభించి, ఆర్థిక స్వావలంబన సాధించండి – హ్యాపీ లైఫ్ ఫౌండేషన్‌తో కలిసి.
మరింత తెలుసుకోండిమీ వ్యాపార ఆలోచనలను వాస్తవం చేయడానికి హ్యాపీ లైఫ్ ఫౌండేషన్ ద్వారా సులభంగా నిధులను పొందండి.
మరింత తెలుసుకోండిహ్యాపీ లైఫ్ ఫౌండేషన్ వైద్య శిబిరాల్లో అధునాతన వైద్యం మరియు నిపుణుల సేవలు ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.
మరింత తెలుసుకోండిప్రతి చిన్నారి విద్యను అభివృద్ధి చేసుకునేందుకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం మా లక్ష్యం.
మరింత తెలుసుకోండిమరుగు రహిత కార్యక్రమాలు, మొక్కల నాటుడు, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రకృతిని సంరక్షించడంలో మీరు సాకార భాగస్వాములు కావాలి.
మరింత తెలుసుకోండిమీ కెరీర్‌కు సరైన ఎంపిక చేసుకోవడంలో మేము ఎల్లప్పుడూ మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మా కోర్సులు, శిక్షణ ఫార్మాట్‌లు, ఫీజులు లేదా కెరీర్ మద్దతు గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించడంలో సంకోచించవద్దు. మా నిపుణుల బృందం సరైన సమాచారం మరియు వేగవంతమైన ప్రతిస్పందనలతో మీకు మార్గనిర్దేశం చేస్తుంది.
మాకు వెంటనే ఫోన్ చేయండి!
చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకూ, మీరు ఊహించే ఆలోచనలకు సరైన దిశ, మార్గదర్శనం అవసరం.
హ్యాపీ లైఫ్ ఫౌండేషన్ విశ్వసనీయమైన సంస్థగా మీకు ఆత్మవిశ్వాసం, మార్గదర్శనం మరియు లక్ష్యాల సాధనలో సహాయం అందిస్తుంది.
విద్య, స్వయం ఉపాధి మరియు సామాజిక సంక్షేమం ద్వారా వ్యక్తుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారి దృష్టి నుండి ప్రేరణ పొందిన మేము, 2015లో హ్యాపీ లైఫ్ ఫౌండేషన్‌ను స్థాపించాము.
సభ్యుల బృందం
క్లయింట్‌ల సమీక్షలు
పూర్తయిన ప్రాజెక్టులు
గెలుచుకున్న అవార్డులు